
ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్ వాసి ఘన నివాళి
ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని…