Hyderabad Police Commissioner Sajjanar interrogating iBomma Ravi at the Cyber Crime office

iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి 

iBomma Ravi Interrogation Sajjanar: iBomma రవి పై జరుగుతున్న విచారణలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. రవిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో కొనసాగుతున్న ఈ విచారణలో ప‌లు కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు రవికి ఎవరు అందిస్తున్నారు, పైరసీ కార్యకలాపాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లో ఎవరెవరున్నారు అనే వివరాలను సజ్జనార్ himself అటు టెక్నికల్ టీమ్‌తో కలిసి క్రాస్‌చెక్ చేస్తున్నారు. iBomma…

Read More