కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి, నేతలతో సమన్వయ సమావేశం

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భారీ ప్రణాళికలను రూపొందించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి దిశానిర్దేశం ఇవ్వడానికి సీఎం రేవంత్‌ రెడ్డి తన నివాసంలో మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఉపఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యంగా నిర్వహించాల్సినది. ప్రతి డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌లను, నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు – పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ – ఇన్‌ఛార్జులుగా నియమించారు. పోలింగ్‌ కేంద్రాల…

Read More