Telangana SSC Class 10th Exam 2026: విద్యాశాఖ కీలక ప్రకటన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఎప్పుడంటే ?
Telangana SSC Class 10th Exam 2026:తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ముఖ్య ప్రకటన వెలువడింది. విద్యాశాఖ తాజా ప్రకారం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది “మార్చి 18, 2026” నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రతిపాదనను విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అధికారిక టైమ్‌టేబుల్ విడుదల కానుంది. అదే సమయంలో, “ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి…
