Telangana MLA Disqualification Case: స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు
తెలంగాణలో పది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ జరిపింది.ఈ కేసులో స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుంది అనే నేపథ్యంలో, సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. ఈ వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణను కూడా న్యాయస్థానం నాలుగు వారాలకు గడువు విధించింది. తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం…
