Panchayat Elections Reservations GO | పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం లైన్ క్లియర్
Panchayat Elections:తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాబోయే సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల(Reservations) విధివిధానాలను ఖరారు చేస్తూ ముఖ్యమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ(sc), ఎస్టీ(st), బీసీ(BC) మరియు మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు కానున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రధాన…
