Ditwa cyclone rain alert for Andhra Pradesh and Telangana

Ditwa cyclone rain alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక  

Ditwa cyclone rain alert: దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలలో నిన్నటి వరకు కొనసాగిన వాయు గుండం, డిసెంబర్ 3 ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు…

Read More
rain alert in hyderabad

తెలంగాణలో భారీ వర్షాలు..హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉన్న మరో ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి,…

Read More

హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక: వరదలు, వీధుల నీటిలో చిక్కుకున్న వృద్ధులు, వాహనాలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచి ముసురు వర్షం ప్రారంభమైంది. వాతావరణ శాఖ పేర్కొన్నట్లు, మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని తేలిపోయింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలివ్వబడింది. వరద నీటిలో చిక్కుకుపోయిన వృద్ధులు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు….

Read More