Municipal Elections 2026

Telangana municipal elections| ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే…కవిత సంచలన వ్యాఖ్యలు

Telangana municipal elections: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలను తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు ‘సినిమా’ ఇంకా ముందున్నదని వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మరియు HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ, ఈ సమాఖ్య 40 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపారు….

Read More