CM Revanth Reddy at Telangana Rising Global Summit during MoU signings with global companies

Telangana Rising Global Summit: రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పెట్టుబడుల వరద…పలు కంపెనీలతో ఎంఓయూలు

Telangana Rising Global Summit: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు పెట్టుబడిదారుల సందడి కొనసాగింది. ఫ్యూచర్ సిటీ(FUTURE CITY)లో ఏర్పాటు చేసిన ఈ సమిట్‌కు దేశ–విదేశీ కంపెనీలు భారీ ఆసక్తి చూపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉండగా, పలు ప్రముఖ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూలు(MoUs) కుదుర్చుకున్నాయి. ALSO READ:Indigo: ఇండిగో సంక్షోభం పై శీతాకాల సర్వీసులపై డీజీసీఏ కీలక నిర్ణయం గోద్రెజ్‌ జెర్సీ…

Read More