Police investigation scene after the BRS–Congress clash in Suryapet

బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు

Suryapet News: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక రూపాన్ని దిద్దుకుంది. కర్రలు, రాళ్లతో జరిగిన పరస్పర దాడుల్లో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మృతుడు బీఆర్ఎస్ వార్డు మెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్యగా గుర్తించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో మల్లయ్య తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తరలింపు సమయంలో మార్గ మధ్యలో మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని సూర్యాపేట ప్రభుత్వ…

Read More
congress strategy for telangana panchayat elections

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన…

Read More
Local Body Elections Expenditure Telangana

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు

TG: తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనుండటంతో ఎన్నికల ఖర్చుపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా ఆధారంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన గరిష్ట పరిమితులను విడుదల చేసింది. 5 వేలకుపైగా ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా “రూ.2.50 లక్షలు” ఖర్చు చేయవచ్చని ఈసీ తెలిపింది. అదే విధంగా, 5 వేలలోపు ఓటర్లు ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు పరిమితిని “రూ.1.50 లక్షలు” గా నిర్ణయించింది. ALSO READ:Trump Ukraine Peace…

Read More