భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల పరిశీలన

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలన – అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పరిశీలనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ…

Read More

జగన్ సంచలన ఆరోపణలు.. బాలయ్య తాగి అసెంబ్లీలో మాట్లాడారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగాలేదని సంచలన ఆరోపణలు చేశారు. తాగి మాట్లాడే వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన జగన్, అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్…

Read More