సిద్దిపేటలో విషాదం: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజు (35)గా గుర్తించారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట–హైదరాబాద్ రూట్‌లో వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు పొన్నాల దాబా వద్దకు చేరుకోగానే, బాలరాజు బస్సు ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. బస్సు…

Read More

జగిత్యాలలో కొత్త వధువు ఆరు రోజుల్లోనే ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఓ కొత్త వధువు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి, పెద్దల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకున్న గంగోత్రి (22), సంతోష్‌ల దాంపత్య జీవితం కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగింది. వివరాల్లోకి వెళ్తే, ఎర్దండి గ్రామానికి చెందిన గంగోత్రి, అదే గ్రామానికి చెందిన సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గ‌త నెల 26న వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త జీవితాన్ని…

Read More