SIT investigation reveals ghee adulteration scam in TTD laddu preparation

TTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

TTD Ghee Scam: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి సరఫరాలో జరిగిన నిర్లక్ష్యపూరిత చర్యలు పెద్ద కుంభకోణంగా మారాయి. ఈ వ్యవహారంలో టీటీడీ(TTD) కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. అర్హతలేని డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన పలుమార్లు లంచాలు తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిట్ దర్యాప్తు…

Read More

శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయమైంది: ఉన్నికృష్ణన్‌పై సిట్ దర్యాప్తు

శబరిమల ఆలయంలో సంచలనమైన బంగారం చోరీ కేసు బయటపడింది. గర్భగుడి, ద్వార పాలక విగ్రహాల కోసం స్వర్ణ తాపడం పనులను నిర్వహించే సమయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. బంగారు తాపడం బాధ్యత ఉన్న ఉన్నికృష్ణన్ అనే దాతను అధికారులు విచారించారు. అతకు స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లు ప్రచారం…

Read More

మద్యం స్కాం కేసులో నిందితుడి ఐఫోన్ ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్‌కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడుకి చెందిన ఐఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను న్యాయమూర్తి పి. భాస్కరరావు జారీ చేశారు. సిటీ (SIT) దర్యాప్తు బృందం వెంకటేశ్ నాయుడి ఫోన్‌లో కీల్‌క ఆధారాలు ఉంటాయని భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను…

Read More