పేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్ రావు దాతృత్వం
Siddipet: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు పేద విద్యార్థిని వైద్య విద్య కొనసాగింపుకు ఆర్థిక భరోసా కల్పించారు. మమత అనే విద్యార్థినికి పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రావడంతో కళాశాల యాజమాన్యం ఏటా రూ.7.50 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలియజేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె కుటుంబం బ్యాంకులో విద్యా రుణానికి దరఖాస్తు చేయగా, ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడే లోన్ మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది…
