Parents allege negligence after student injured at Chandragiri Chaitanya Techno School

Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం 

యాజమాన్యం వ్యవహారం పై తల్లితండ్రులు ఆగ్రహం చంద్రగిరి తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్‌(Chaitanya Techno School)లో విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రాంగణంలో ఆటలు ఆడుతూ జారిపడి చెయ్యి విరిగిన విద్యార్థి మహానాయక్‌కు తక్షణ చికిత్స అందించకుండా నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్యం ఘటనను పెద్దగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం అయిన చాలా సమయం తర్వాత మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహానాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో…

Read More

హన్మకొండ ప్రైవేట్ స్కూల్‌లో 9 ఏళ్ల విద్యార్థి కుప్పకూలి బ్రెయిన్ డెడ్

హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల విద్యార్థి ప్రేమ్ కుమార్ తరగతి గదిలో కుప్పకూలి గంభీరమైన విషాదానికి కారణమయ్యాడు. గురువారం ఉదయం తరగతి పాఠం వింటున్న సమయంలో అకస్మాత్తుగా బెంచీపై తల వాల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల అనంతరం బాలుడు బ్రెయిన్ డెడ్‌ అని నిర్ధారించబడింది. ప్రస్తుతం అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు, కానీ పరిస్థితి అత్యంత సీరియస్‌గా…

Read More