పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం
పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు. శత జయంతి…
