Salman Khan Investment | తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ భారీ పెట్టుబడి..ఏకంగా 10 వేల కోట్లు
Salman Khan Investment : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో(Telangana Global Summit)బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు చెందిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దమొత్తం పెట్టుబడిని ప్రకటించింది. దాదాపు రూ.10 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మరియు అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు సిద్ధమైందని సంస్థ తెలిపింది. ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతం, రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ టౌన్షిప్లో ఛాంపియన్షిప్ గోల్ఫ్ కోర్సు, ప్రీమియం నివాస స్థలాలు, రేస్…
