Ratan Tata Road | ఫ్యూచర్ సిటీకి 8-లేన్ హైవే నిర్మాణం పనులు ప్రారంభం
Telangana News: హైదరాబాద్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో అనుసంధానం చేసే కీలకమైన “రతన్‌టాటా రోడ్డు”(Ratan Tata Road) నిర్మాణ పనులు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 300 అడుగుల 100 Meters వెడల్పుతో రూపొందుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 41.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రావిర్యాల ORR ఎగ్జిట్ 13 నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఈ మార్గం నిర్మించబడుతోంది. మొదట 6 లేన్లుగా నిర్మించే ఈ రహదారిని భవిష్యత్‌లో 8 లేన్లుగా విస్తరించే…
