Kurnool traffic police arrest three auto drivers performing dangerous stunts

Kurnool Auto Drivers Stunt | అది ఆటోనా…లేఖ బైక్ ఆ..కర్నూలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్

Kurnool Auto Drivers Stunt: కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం, జాతీయ రహదారిపై మూడు ఆటోలు అతి వేగంగా స్టంట్‌లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించి, పోలీసులు వెంటనే ఆటోలను గుర్తించి డ్రైవర్లను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు వాటిని గుర్తించి ముగ్గురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు….

Read More

కర్నూలులో వి కావేరి బస్సు దగ్ధం, 20 మంది సజీవ దహనం, గాయపడిన 12

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అదనంగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో వేగంగా వస్తుండగా, ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టు కారణంగా బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకున్నది, వెంటనే భారీ మంటలు చెలరేగాయి. ప్రాంత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,…

Read More