Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పెద్ద అనర్థం తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్లకు బయలుదేరిన బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయానికి రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు ఢీకొంది. ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద…
