పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత – మధురపూడి ఎయిర్పోర్టులో వర్గాల మధ్య వాగ్వాదం
తూర్పుగోదావరి జిల్లా మధురపూడి ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ సంఖ్యలో అక్కడికి రావడంతో. ALSO READ:Telangana Global Summit 2025 | TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల ఈ సమయంలో పెందుర్తి వర్గానికి చెందిన నేతలను ఎయిర్పోర్టు లోనికి అనుమతించగా, బొడ్డు వర్గానికి చెందిన నాయకులను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. తమను ఎయిర్పోర్టు ప్రవేశం వద్ద ఆపడం అన్యాయం…
