Polavaram Pushkaralu 2027

Polavaram Pushkaralu | 2027 పుష్కరాలే లక్ష్యం.. వేగం పెంచిన పోలవరం పనులు

Polavaram Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు జరిగే “2027 జూన్” నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులు కొనసాగిస్తోంది. 2024లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులకు ఊపు వచ్చింది. ప్రస్తుతం పోలవరంలో ప్రధానంగా మిగిలింది “ప్రధాన డ్యాం నిర్మాణం” మాత్రమే. కుడి కాలువ పనులు పూర్తవ్వగా, ఎడమ కాలువ…

Read More