iBomma One Piracy Site: ఆగని పైరసీ… కొత్తగా ‘iBomma One’ సైట్ గుర్తింపు
మళ్ళీ పుట్టుకొచ్చిన కొత్త పైరసీ తెలుగు సినిమాల పై క్లిక్ చేస్తే మూవీరూల్జ్కు రీడైరెక్ట్ అవుతున్న లింకులు. తాజాగా ‘iBomma One’ అనే కొత్త పైరసీ వెబ్సైట్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఈ సైట్లో తాజా తెలుగు సినిమాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, యూజర్లు నేరుగా ‘MovieRulz’ సైట్కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ALSO READ:Pista House IT Raids: హైదరాబాద్లో యజమాని ఇంటి నుంచి రూ.5 కోట్లు స్వాధీనం iBomma నెట్వర్క్లో సుమారు…
