TTD Srivani Tickets: శ్రీవాణి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
TTD Srivani Darshan Tickets: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆఫ్లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని…
