China Military Crisis | చైనా అణు ప్రోగ్రామ్ డేటా లీక్‌పై దర్యాప్తు ప్రారంభం
China Military Crisis: చైనాలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఒకరు తీవ్రమైన ఆరోపణలతో దర్యాప్తు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అవినీతితో పాటు కీలకమైన అణ్వాయుధాల రహస్యాలను విదేశీ దేశానికి లీక్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చైనా మిలిటరీలో సంచలనంగా మారింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన జనరల్ జాంగ్ యూక్సియా ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత స్థాయి…
