One Piece Season 2 Trailer | సముద్రపు దొంగల సాహసం మళ్లీ మొదలైంది…?
One Piece Season 2 : ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైవ్-యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ “వన్ పీస్’ (One Piece)” రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “One Piece Season 2” ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం తర్వాత వస్తున్న ఈ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తాజా ట్రైలర్లో…
