Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి అన్ని రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతూ దాదాపు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్ది సేపట్లో అధికారిక ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్(BRS) రెండో స్థానానికి పరిమితమైంది. ఎన్నికల ప్రచారం సమయంలో అధిక ప్రచారం చేసినప్పటికీ బీజేపీ మాత్రం ఇక్కడ తన డిపాజిట్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం సాధారణంగా నమోదైనప్పటికీ ఆ ప్రాంతంలో…
