Nara Bhuvaneswari conducting public darbar during Kuppam visit

కుప్పం ప్రజలకు అండగా నిలబడతా నారా భువనేశ్వరి

Kuppam Public Darbar:కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడతా అని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.కుప్పం పర్యటనలో భాగంగా రెండొవరోజు నారా భువనేశ్వరి శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ అర్జీలను సమర్పించగా, సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పర్యటనను స్వాగతించారు. ALSO READ:Helmet Safety Awareness: హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి…

Read More