చిత్తూరులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరెస్ట్ | Chittoor Most Wanted Gangster Arrest
Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల ప్రాంతంలో తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువన్నామలైకి చెందిన అలెక్స్ పేరుతో గుర్తింపు పొందిన ఈవ్యక్తి, వెల్లూరులో నివాసముంటూ అక్కడ రౌడీ షీటర్‌గా పరిగణించబడుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు వంటి కేసులతో పాటు పలు నేరాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా యువతను మత్తుకు అలవాటు చేసి ప్రభావితం చేసేవాడనే సమాచారం బయటకు వచ్చింది. గిరిజన ప్రాంతాల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు…
