Visakhapatnam IT hub inauguration for nine new companies

Vizag IT investments 2025 | విశాఖలో కొత్త అధ్యాయం….ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు 

Vizag IT investments 2025: విశాఖపట్టణం ఐటీ రంగం అభివృద్ధిలో కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కాగ్నిజెంట్‌తో సహా తొమ్మిది ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడుల ప్రవాహం పెరుగుతున్న సమయంలో మౌలిక…

Read More