Four thatched houses burnt in Vizianagaram after crow drops lit lamp

Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు 

Fire Accident in Vizianagaram:విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కోనూరు గ్రామంలో శుక్రవారం విచిత్రమైన ఘటన అగ్ని ప్రమాదానికి కారణమైంది. కార్తిక దీపం వెలిగించి డాబాపై ఉంచిన ఓ కుటుంబం ఇంటి నుంచి, ఒక కాకి(Crow Incident Fire) ఆ దీపాన్ని ఎత్తుకుని సమీపంలోని తాటాకు ఇంటిపై పడేసిందని స్థానికులు చెప్పారు. తాటాకు పైకప్పు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి ఒక్కసారిగా పెద్ద అగ్ని ప్రమాదంగా మారింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, అగ్ని ఆవర్తనం పెరగడంతో…

Read More