కొండా సురేఖ నాగార్జున వివాదం పై క్షమాపణ ట్వీట్

Konda Surekha Tweet:నాగార్జునపై క్షమాపణ ట్వీట్‌తో కొత్త మలుపు

మంత్రి కొండా సురేఖ మరియు నటుడు అక్కినేని నాగార్జున  మధ్య కొనసాగుతున్న వివాదం నాగార్జునపై క్షమాపణ ట్వీట్‌తో  కొత్త మలుపు తిరిగింది. కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా  నాగచైతన్య–సమంత విడాకులను ప్రస్తావించిన  ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో, అర్థరాత్రి 12 గంటల తర్వాత సురేఖ సంచలన ట్వీట్ చేశారు. ట్వీట్‌లో నాగార్జున కుటుంబంపై తనకు ఎలాంటి అవమానించే ఉద్దేశం లేదని, వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే…

Read More