కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్
Komuravelli Mallanna Railway Station:సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులు ఎప్పటి నుంచో కోరుతున్న కొత్త రైల్వే స్టేషన్(Railway Station) పనులు చివరి దశకు చేరుకున్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ALSO READ:Maharashtra Road Accident | డ్రైవర్‌కు గుండెపోటుతో అదుపుతప్పిన కారు.. ఐదురుగురి విషాద మృతి మొత్తం నిర్మాణంలో 96% పనులు పూర్తికావడం వల్ల స్టేషన్ త్వరలోనే ప్రజల వినియోగానికి సిద్ధం కానుంది. కొమురవెల్లి మల్లన్న(Komuravelli Mallanna)…
