Kokapet Land Auction: ఎకరానికి 137 కోట్లు – మధ్యతరగతికి ఇల్లు దూరం..?
Kokapet land auction: హైదరాబాద్‌లోని కోకాపేట భూవేలం మరోసారి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఎకరానికి రూ.137 కోట్లకు పైగా ధర పలకడంతో వజ్ర, ఎంఎస్ఎన్ రియాల్టీ వంటి కంపెనీలు పది ఎకరాలకు దాదాపు రూ.1300 కోట్లు వెచ్చించాయి. ఈ వేళలను చాలామంది రియల్ ఎస్టేట్ బూమ్‌గా అభిప్రాయపడుతున్నా, విశ్లేషకులదృష్టిలో ఇది మార్కెట్‌కు భవిష్యత్తులో సమస్యలు తెచ్చే సంకేతంగా కనిపిస్తోంది. also read:Chaganti | నైతిక విలువలతో భావితర నిర్మాణం: ఏపీ విద్యలో చాగంటి…
