BRS MLA Kaushik Reddy involved in polling booth chaos during Jubilee Hills by-election

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్(Jubilee Hills Election) సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన హల్‌చల్ సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా తన అనుచరులతో కలిసి కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ALSO READ:YS Jagan CBI Court:ఈ నెల 21లోగా సీబీఐ కోర్టుకు…

Read More