కాంతార చాప్టర్ 1: ప్రపంచవ్యాప్తంగా 818 కోట్లు వసూలు, తెలుగు షేర్ 100 కోట్లు మించుకుంది

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘కాంతార’కి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, వసూళ్లలో సునామీ సృష్టిస్తూ వెయ్యి కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అంచనాలను మించి అద్భుతమైన విజయం సాధించింది. అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘కాంతార…

Read More

కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా? సోషల్ మీడియాలో కలకలం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌కి సంబంధించిన మూడో భాగం పై మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఓ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఈ న్యూస్‌ను ఫెస్టివల్‌లా జరుపుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం గమనార్హం. బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ…

Read More