Pawan Kalyan Telangana Municipal Elections

Telangana Municipal Elections | తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం …?

Telangana Municipal Elections: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ నేత “పవన్ కల్యాణ్” బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ప్రకటన ప్రకారం, పవన్ కల్యాణ్ ఈ నెల 7, 8వ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రచార షెడ్యూల్ మరియు రూట్ మ్యాప్ త్వరలో ప్రకటించబడనుంది. తొలి ప్రణాళిక…

Read More