తెలంగాణలోకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు | Ponnam Prabhakar
తెలంగాణలోకి వచ్చే వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫిట్నెస్ లేని, ఓవర్లోడింగ్ చేసిన వాహనాలు, దుమ్ము ధూళి వెదజల్లే ట్రక్కులను కఠినంగా తనిఖీ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు.ఇటీవలి కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరియు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా భద్రతా చర్యలను బలపరిచే దిశగా విస్తృత…
