షెహబాజ్ షరీఫ్ ట్రంప్ భజన — పాకిస్థాన్‌లో విమర్శల తుఫాన్

అంతర్జాతీయ వేదికపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించడం పాకిస్థాన్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. షరీఫ్ ట్రంప్‌ను “నిజమైన శాంతికాముకుడు”గా అభివర్ణిస్తూ, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆయనే నివారించారని కితాబిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా సదస్సులో చేశారు. షరీఫ్ వ్యాఖ్యలతో ట్రంప్ చిరునవ్వుతో స్పందించగా, పాకిస్థాన్ ప్రజలు మాత్రం ఆగ్రహంతో మండిపడుతున్నారు. సదస్సులో ఐదు నిమిషాల ప్రసంగం చేసిన షెహబాజ్ షరీఫ్, ఇజ్రాయెల్-హమాస్…

Read More

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ: ట్రంప్ మధ్యప్రాచ్యంలో శాంతి శకం కోసం పిలుపు

మధ్యప్రాచ్యంలో సరికొత్త శాంతియుగానికి ఇది సరైన సమయం అని, దశాబ్దాల నాటి శత్రుత్వానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, గాజా భవిష్యత్తుపై ఈజిప్టులోని షర్మ్ అల్-షేక్లో సోమవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సదస్సులో ట్రంప్, “పాత తరం గొడవలను, ద్వేషాలను పక్కనపెట్టి ముందుకు సాగేందుకు మనకు ఒక సువర్ణావకాశం లభించింది. మన భవిష్యత్తును గత…

Read More

గాజా శాంతి చర్చల మధ్య మోదీ కాల్ – నెతన్యాహు సమావేశం నిలిపివేసి ఫోన్‌లో స్పందన

గాజాలో జరుగుతున్న యుద్ధం, కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక అంశాలపై ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతుండగా, మధ్యలోనే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశాన్ని నిలిపివేసి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళికలో భాగంగా గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తూ, గాజా ప్రజలకు…

Read More