Pakistan Captain Salman Agha comments on India clash, handshake controversy

T20 World Cup 2026 | ఇండియ‌న్ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్ ఇస్తారా?

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం భారత జట్టుతో త‌ల‌ప‌డేందుకు పాకిస్థాన్ సిద్ద‌మైంది. జట్టు కెప్టెన్ Salman Agha మీడియాతో మాట్లాడుతూ, షేక్‌హ్యాండ్ వివాదంపై తన భావనను స్పష్టంచేశారు. భారత జట్టుతో కరచాల‌నం చేసేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని, రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన పేర్కొన్నారు. ఆసియాకప్‌లో ఇరు జట్టుల కెప్టెన్లు, ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. సాల్మాన్ ఆఘా మాట్లాడుతూ, “ఓ మంచి ఉద్దేశంతో ఆట ఆడడం…

Read More