హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి ఉగ్రరూపం – వందల కోట్ల ఆస్తి నష్టం, మృతుల సంఖ్య పెరుగుతున్నదే

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల ఉప్పొంగిపోతున్న ప్రవాహం, కొండచరియల విరిగిపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం అయ్యింది. ఈ వరదల వల్ల ఇప్పటివరకు 63 మంది మృతిచెందినట్లు అధికారికంగా ప్రకటించబడింది. మరోవైపు 100 మందికి పైగా గాయపడినట్లు, పదుల సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో నాశనం – వందల ఇళ్లు, వంతెనలు ధ్వంసం ప్రకృతి తాండవం హిమాచల్‌లోని బిలాస్‌పుర్‌, హమీర్‌పుర్‌, కిన్నౌర్‌, కుల్లు, సిర్మౌర్‌,…

Read More