Pista House IT Raids: హైదరాబాద్‌లో యజమాని ఇంటి నుంచి రూ.5 కోట్లు స్వాధీనం
హైదరాబాద్ నగరంలో ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. పన్నుల ఎగవేత చేస్తున్నారన్న సమాచారంతో పిస్తా హౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు మరియు వ్యాపార కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పిస్తా హౌస్(Pista House) యజమాని నివాసంలో అధికారులు రూ.5 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. also read:DK Shivakumar | కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను..డీకే శివకుమార్…
