IFMIS Salary System | తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ రిఫాం
IFMIS Salary System: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియలో కీలక సంస్కరణ తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, కార్పొరేషన్ ఉద్యోగుల వేతనాలు ఏప్రిల్ నెల నుండి “IFMIS (Integrated Financial Management System)” ద్వారా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం ద్వారా జీతాలు “సకాలంలో, పారదర్శకంగా” ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రస్తుతం వేరువేరు చెల్లింపు పద్ధతులు ఉంటే, వాటిని ఒకే కేంద్రీకృత వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా “ఆర్థిక క్రమశిక్షణ, అకౌంటబిలిటీ,…
