Donald Trump sends message supporting USA cricket team

T20 World Cup 2026 | ఓటమి తర్వాత USA Teamకు ట్రంప్ సంచలన మెసేజ్

ICC Men’s T20 World Cup 2026 లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైనప్పటికీ, అమెరికా జట్టుకు ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. యూఎస్‌ఏ క్రికెట్‌ టీమ్‌ను ఉత్సాహపరిచేలా అమెరికా అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” ప్రత్యేక సందేశం పంపారు. ‘‘భారతదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. యూఎస్‌ఏ జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మన జట్టు బలమైనది. మీరు విజయం సాధించాలని అమెరికా మొత్తం కోరుకుంటోంది’’ అంటూ ట్రంప్ తన…

Read More