Film Chamber:iBomma రవిని ఎన్ కౌంటర్ చేయాలి
ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి…ఫైర్ అయిన నిర్మాత TG: iBomma నిర్వాహకుడు రవిపై ఎన్కౌంటర్ చేయాలంటూ ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్(telugu film chamber) ప్రతినిధి సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ అనేక కోట్లు నష్టపోతుందని, ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే భయం కలుగుతుందని ఆయన అన్నారు. “నేను ఎంతో కడుపుమంటతో, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నాను. పరిశ్రమకు నష్టం చేసిన వారిపై కఠిన…
