నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ – సీఎం చంద్రబాబు స్పష్టం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన దిశానిర్దేశాలు ఇచ్చారు. గురువారం సచివాలయంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “యువతకు కేవలం శిక్షణ కాదు, ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ‘నైపుణ్యం పోర్టల్’ రాష్ట్ర యువతకు ఉద్యోగ గేట్‌వేగా ఉండాలి” అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు….

Read More

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆగ్రహం – నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్‌!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం మళ్లీ చెలరేగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. గతంలో బకాయిలు చెల్లించకపోవడంతోనే అక్టోబర్ 13 నుంచే బంద్‌ చేపట్టాలని యాజమాన్యాలు…

Read More