Andhra Pradesh Heavy Rain Alert | ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన..
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ.మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం(Andhra Pradesh weather) ఏర్పడే అవకాశముందని తెలిపింది. ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొంత ప్రాంతాల్లో…
