Drone Taxi Project AP | డ్రోన్ సిటీ–స్పేస్ సిటీ శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా(Green Hydrogen Valley) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా రాష్ట్రంలోనే తొలిసారిగా”డ్రోన్ ట్యాక్సీల(Drone Taxi Project AP) అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు జారీ చేశారు”. శుక్రవారం డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టుల శంకుస్థాపనను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా నిర్వహించారు. ALSO READ:Congress victory in Jubilee Hills | 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు ఈ…
