Woman involved in matrimony scam escapes with gold and cash in Warangal

పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి

Matrimony Fraud Case: పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పెళ్లి పేరుతో పెద్ద మోసం బయటపడింది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన సంబంధంపై నమ్మకం ఉంచిన వరుడు, విజయవాడకు చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే, రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరార్ అయింది. యువతి తల్లిదండ్రులు, బంధువులంతా ఫేక్‌గా వ్యవహరించినట్టు…

Read More