Gold and silver price drop in Hyderabad bullion market today

Gold Price Today Hyderabad: తగ్గిన బంగారం–వెండి ధరలు 

Gold Price Today Hyderabad: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad bullion market)లో ఈరోజు (సోమవారం) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి కొత్తగా రూ.1,25,130 గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పడిపోవడంతో తాజా ధర రూ.1,14,700 గా ఉంది. ALSO READ:హైదరాబాద్ స్ట్రీట్ ఫైట్స్ | పోలీసులు ఎక్కడ? ప్రజలు ప్రశ్నలు వెండి ధర కూడా తగ్గుదల నమోదు…

Read More